Advertisement

KCR Depending on Whom? | Modi Comments | కేసీఆర్ కుటుంబ పాలనపై .... మోడీ

KCR Depending on Whom? | Modi Comments | కేసీఆర్  కుటుంబ పాలనపై .... మోడీ #NarebdraModi #KCR #Telangana #BJP
By Shaili & Shaili
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర రావు పాలనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశాడు .
తనపై తనకు నమ్మకం లేక జ్యోతిష్కుల మీద ఆధారపడుతున్నాడని , వారి సలహా ప్రకారమే తెలంగాలో ముందుస్తు ఎన్నికలకు
వెళ్లాడని మోడీ ఆరోపించాడు .
చంద్ర శేఖర్ రావు ముఖ్యమంత్రి అయినా తరువాత కూడా మూడు నెలల పాటు మంత్రులు లేకుండానే పాలన సాగించడం
విడ్డురంగా , విచిత్రంగా ఉందని ,దీని వెనుక కూడా జ్యోతిష్కులు వున్నారని మోడీ పేర్కొన్నాడు .
ఏప్రిల్ అయితే తనతో పోటీ పడలేకే ముందుస్తు కెళ్ళాడని మోడీ స్పష్టం చేశాడు .
Feedback :bhageeradhag@gmail.com
Subscribe to :

Prime Minister Modi,Chief Minister K.Chandrasekhar Rao,

Post a Comment

0 Comments