Advertisement

Venkatesh May be Dominated in Venky Mama | Director Bobby | Naga Chaitanya | i5 Network

Venkatesh May be Dominated in Venky Mama | Director Bobby | Naga Chaitanya | i5 Network

Watch : Venkatesh May be Dominated in Venky Mama | Director Bobby | Naga Chaitanya | i5 Network and also సంక్రాంతి సినిమాల్లో యునానిమస్ విన్నర్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎఫ్2 ఆనందం ఇంకా వెంకటేష్ అభిమానుల్లో తోణికిసలాడుతోంది. అప్పుడెప్పుడో కలిసుందాం రా-రాజా టైం నాటి వసూళ్లు ఇన్నాళ్ళకు కళ్ళజూడటంతో వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా పోతోంది. ఇప్పుడు దీని ప్రభావం నేరుగా త్వరలో షూటింగ్ వెళ్లబోయే వెంకీ మామ మీద పడుతోందని ఇన్ సైడ్ టాక్. దానికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఎఫ్2 తర్వాత వెంకీ కామెడీ టైమింగ్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Click here for more Latest Movie updates,

►Subscribe to our Youtube Channel:

►Like us on :

venkey mama,venkatesh,naga chaitanya,director bobby,venkatesh f2,venkatesh naga chaitanya movie,venkatesh bobby movie,naga chaitanya bobby new movie,venkatesh comedy,naga chaitanya new movie,i5 network,

Post a Comment

0 Comments